ఆహారం వృథా కాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?

68చూసినవారు
ఆహారం వృథా కాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?
ఆహార వృథాను 2030 నాటికి కనీసం సగానికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధిలో కీలక లక్ష్యంగా నిర్దేశించింది. భారత్‌లో అతిథి నియంత్రణ చట్టాలను అస్సాం, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ వంటి రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. యూకే దశాబ్ద కాలానికి పైగా వేస్ట్‌ అండర్‌ రిసోర్సెస్‌ యాక్షన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఆహార పదార్థాల వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. ‘స్వచ్ఛ పళ్లెం’ అనే ప్రచార కార్యక్రమాన్ని చైనా పాటిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్