వైభవంగా శ్రీవీరభద్రస్వామి కల్యాణ మహోత్సవం

78చూసినవారు
చారిత్రక శైవ క్షేత్రమైన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర )ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ వీరభద్ర స్వామి కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాల మధ్య వైభవంగా నిర్వహించారు. సతీ సమేత స్వామి వారి కల్యాణోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి దంపతులు, ఇతర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్