మాటల ప్రభుత్వం కాదు - చేతల ప్రజా ప్రభుత్వం ఇది

78చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని చెప్పిన ప్రతిమాట, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే తిరుతామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం మడికొండలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు స్మార్ట్ సిటీ నిధులు సుమారు 3. 5 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్