స్వచ్ఛ నగరంగా వరంగల్

781చూసినవారు
స్వచ్ఛ నగరంగా వరంగల్
వరంగల్‌ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వార్షిక స్వచ్ఛతా హి సేవా 2023, ఇండియన్‌ స్వచ్ఛతా లీగ్, సఫాయిమిత్ర సురక్ష శివిర్‌లో భాగంగా ఆదివారం వరంగల్‌ భద్రకాళి దేవస్థానం నుంచి మెయిన్‌ రోడ్డు వరకు మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమీషనర్‌ రిజ్వాన్‌ బాషా షేక్, కార్పొరేటర్‌ విజయలక్షి్మ సురేందర్, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా సభ్యులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్