వరంగల్: డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరన

55చూసినవారు
వరంగల్: డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరన
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించారు. పలు యూట్యూబ్ ఛానెల్స్ లెట్స్ సెలెబ్రేట్ క్రికెట్ పేరుతో ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈనెల 24 వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావలసిందిగా ఎంపీ రవిచంద్రను నేడు సిగ్నేచర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్