వరంగల్ మాస్టర్ ప్లాన్ -2041 ని ఆవిష్కరించిన సీఎం

52చూసినవారు
వరంగల్ మాస్టర్ ప్లాన్-2041కు రాష్ట్ర సర్కారు ఆమోదముద్ర వేసింది. దీంతో 53 సంవత్సరాల తర్వాత మహానగర పౌరుల నిరీక్షణకు ఫలితం లభించింది. కుడా రూపొందించిన బృహత్తర ప్రణాళికను అమల్లోకి తీసుకొచ్చిన 202 ఉత్తర్వులతో ఇక నుంచి ప్రణాళికప్రకారం అభివృద్ధికి మార్గం సుగమమైంది. వరంగల్ నగరంతోపాటు 19 మండలాల పరిధిలోని 181 గ్రామాలు 'కుడా' పరిధిలోకి రానున్నాయి. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్