విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆరూరి

76చూసినవారు
విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆరూరి
మహబూబాద్ జిల్లా తోర్రూరు వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన రాయపర్తి, తోర్రూరు మున్సిపాలిటీ మరియు తొర్రూరు మండలాలో బిజెపి పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో బిజెపి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ బుధవారం పాల్గొన్నారు. గత పది సంవత్సరాల పాలనలో అవినీతి లేని పాలనను అందించి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ కి దక్కుతుందన్నారు.

ట్యాగ్స్ :