బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కులగణన: ఎమ్మెల్యే

73చూసినవారు
హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఎమ్మెల్యే, ఎమెల్సీ బస్వరాజు సారయ్య తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని అవగాహన కల్పించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కులగణన చేపట్టిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్