ఏనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు

54చూసినవారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నేడు మంగళవారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 17800, 341 రకం మిర్చి 14500, వండర్ హాట్ మిర్చి రకం 16000, పలికిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్