ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్

52చూసినవారు
ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్
వరంగల్ నగరం హంటర్ రోడ్ లోని గ్రీన్ వుడ్ పాఠశాల, ఫాథర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాల పరీక్ష కేంద్రాలను
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదివారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. టిజిపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న గ్రూప్ -1ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ప‌రిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్