పర్వతగిరి: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

56చూసినవారు
పర్వతగిరి: మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఫిషరీస్ ఫీల్డ్ అధికారి హరీష్ అన్నారు. మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్లో 85 వేల చేప పిల్లలను చెరువులోకి వదిలారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్