కాజీపేట: మాలల సింహగర్జనను విజయవంతం చేయాలి

72చూసినవారు
కాజీపేట: మాలల సింహగర్జనను విజయవంతం చేయాలి
కాజీపేట మండలం డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ జరుగునని, ఈ సభను విజయవంతం చేయాలని గురువారం మడికొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర గడపగడపకు ప్రచారం చేసిన సంఘం అధ్యక్షుడు ఏడబోయిన ప్రభాకర్. ఈ కార్యక్రమంలో అంకేశ్వరపు కుమారస్వామి, మద్దెల చంద్రమౌళి, నెలికంటి వెంకటేష్, మద్దెల కుమార్, వంగాల శరత్, దాసరి వీరేష్, మూల నవీన్, గుండాల రమేష్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్