బ్యాటరీ సైకిల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

71చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో అలిమ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాటరీ మోటార్ సైకిల్ వాహనాలను దివ్యాంగులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారదా దేవి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్