ఐనవోలు జాతరను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే

76చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని సోమవారం భోగి పర్వదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉత్సవాల సాఫీగా సాగేలా ముందుకు వెళ్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్