జెండా ఆవిష్కరించిన రిజిస్టార్

76చూసినవారు
జెండా ఆవిష్కరించిన రిజిస్టార్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా తహసీల్దార్&జాయింట్ సబ్ రిజిస్ట్రార్ విజయ సాగర్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్