హనుమకొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అనూరాధ, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని రైతు రుణమాఫీ పొందిన రైతుల వివరాలను వ్యవసాయ శాఖ తరఫున శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి అందించారు. అనంతరం రుణ మాఫీకి సంబంధించిన విధి విధానాలను ఎమ్మెల్యే కి వివరించారు.