వర్ధన్నపేట: ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

52చూసినవారు
వర్ధన్నపేట: ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
కాజీపేట మండలంలో మంగళవారం రోజు మడికొండ చౌరస్తాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని గరీబ్ హటావో నినాదంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్