హనంకొండ జిల్లాలో మంగళవారం జయశంకర్ పార్కులో బీఎన్ఆర్కేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐలన్న పిలుపు మేరకు ఫిబ్రవరి 03 2025 హైదరాబాదులో కార్మిక భవనం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని మంగళవారం పిలుపునిచ్చారు. మూలవీర నరసింహులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంకర్ల కుమారస్వామి యాదవ్, కాలేశ్వ రపు రాజేందర్, జెర్రిపోతుల బిక్షపతి, వెంగాల సంపత్, కందుకూరి వెంకన్న, కార్మిక నాయకులు పాల్గొన్నారు.