వరంగల్: షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

81చూసినవారు
వరంగల్: షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
ఉమ్మడి వరంగల్ జిల్లా పడికొండ గ్రామంలో నార్లగిరి వనమాల ఇంట్లో శుక్రవారం సాయంత్రం కరెంట్ షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఇంటి సామాగ్రి అంతా కాలిపోయింది. సాంసంగ్ ఫ్రిడ్జ్, సోనీ టీవీ , బీరువా లో ఉన్న బట్టలు , మంచం బెడ్ షీట్స్ 5000 రూపాయలు నగదు డబ్బులు, వంట సామాగ్రి గిన్నెలు , నిత్యవసర సరుకులు పూర్తిగా కాలిపోయాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్