Apr 07, 2025, 06:04 IST/పాలకుర్తి
పాలకుర్తి
పాలకుర్తి: నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Apr 07, 2025, 06:04 IST
పాలకుర్తి మండల కేంద్రంలోని నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కలిసికట్టుగా పనిచేసి పాలకుర్తి మండలంలో అత్యధిక సర్పంచులు ఎంపీటీసీలను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.