ఈ నెల15న ఏపీ కేబినెట్ సమావేశం

63చూసినవారు
ఈ నెల15న ఏపీ కేబినెట్ సమావేశం
ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాజధాని అమరావతి పనుల వేగవంతం పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. అమరావతి అభివృద్ధి కోసం కీలక కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్