ట్రంప్ టారిఫ్స్ దెబ్బ.. దూరంగా ఉంటేనే మంచిది!

79చూసినవారు
ట్రంప్ టారిఫ్స్ దెబ్బ.. దూరంగా ఉంటేనే మంచిది!
ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి హాంకాంగ్-8.7శాతం, సింగపూర్-7శాతం, జపాన్-6శాతం, చైనా-5.5శాతం, మలేషియా-4.2శాతం, ఆస్ట్రేలియా-4.1శాతం, ఫిలిప్పీన్స్-4శాతం, భారత్-3.9శాతం, న్యూజిలాండ్-3.6శాతం నష్టపోయాయి. మరికొన్ని నెలలు ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈక్విటీ మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్