వయనాడ్‌ అప్పుడు.. ఇప్పుడు

62చూసినవారు
వయనాడ్‌ అప్పుడు.. ఇప్పుడు
కేరళలోని వయనాడ్‌ విపత్తుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాజాగా విడుదల చేసింది. అక్కడ సంభవించిన విలయాన్ని 3డీ రూపంలో చూపించింది. హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అధునాతన కార్టోశాట్-3 ఆప్టికల్ శాటిలైట్ ఈ చిత్రాలను క్యాచ్ చేసింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 86 వేల చ.మీటర్ల భూభాగం జారిపడిపోయినట్లు ఇస్రో గుర్తించింది.

సంబంధిత పోస్ట్