రూ.400 కోట్ల పన్నులు చెల్లించాం: అయోధ్య ట్రస్టు

53చూసినవారు
రూ.400 కోట్ల పన్నులు చెల్లించాం: అయోధ్య ట్రస్టు
గత ఐదేళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు రూ.400 కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌  వెల్లడించింది. ఇటీవలి కాలంలో రామాలయానికి భక్తుల తాకిడి పెరిగిందని తెలిపింది. గతేడాది ఐదు కోట్ల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ చెప్పారు. ‘2020 ఫిబ్రవరి 5 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్యకాలంలో దాదాపు రూ.400 కోట్ల పన్నులు చెల్లించామని తెలిపారు.

ట్యాగ్స్ :