జాతరకు ఎంత మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క

5158చూసినవారు
జాతరకు ఎంత మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొండా సురేఖతో కలిసి మేడారం జాతర ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల రద్దీ దృష్ట్యా చాలా మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించామన్నారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ స్థాయి అధికారులున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్