యుద్ధం ఆపేస్తాం.. కానీ రెండు షరతులు: పుతిన్

56చూసినవారు
యుద్ధం ఆపేస్తాం.. కానీ రెండు షరతులు: పుతిన్
నాటోలో సభ్యదేశంగా చేరాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణను అమలు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అలా అయితే, వెంటనే చర్చలు ప్రారంభించాలని వారు ప్రతిపాదించారు. తమ ఆధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కారణాలతో రెండు దేశాల మధ్య మొదలైన యుద్ధం రెండేళ్లుగా ఎడతెరిపి లేకుండా సాగుతోంది.

ట్యాగ్స్ :