వామ్మో.. ఇళ్లను కూడా పేకమేడల్లా కూల్చేస్తున్న ఏనుగు (Video)

82చూసినవారు
ఏనుగు చూసేందుకు ఎంత శాంతంగా కనిపిస్తాయో.. కోపం వస్తే అంత బీభత్సం సృష్టిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. ఓ పెద్ద ఏనుగు అటవీ సమీప గ్రామంలోకి చొరబడి బీభత్సం సృష్టించింది. కనిపించినవన్నింటినీ నాశనం చేసింది. ఇలా చూస్తుండగానే ఆ గ్రామంలోని అనేక నిర్మాణాలను పేకమేడల్లా కూల్చేసింది. కొందరు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్