ఎక్కువ సేపు మరిగించిన టీ తాగితే..?

69చూసినవారు
ఎక్కువ సేపు మరిగించిన టీ తాగితే..?
ఎక్కువ సేపు మరిగించిన టీ తాగడం వల్ల కాలేయం, గుండెపై చెడు ప్రభావం పడుతుంది. నిరంతరం పాల టీని మరిగించడం వల్ల టీలో ఉండే టానిన్లు ఎక్కువవుతాయి. ఇది జీర్ణం కావడం కష్టమవుతుంది. టీని ఎక్కువ తీసుకునే వారిలో ఎముకలు, దంతాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. హైబీపీ ఉన్నవారు స్ట్రాంగ్ టీ తాగడం ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you