బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి..?

70చూసినవారు
బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి..?
బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజాకు చెందిన టైప్‌-ఏ వైరస్‌. ఇది పందుల నుంచి మానవులకు సంక్రమించే H3N2, H1N1 వంటి వైరస్‌లు కూడా ఈ రకానికి చెందినవే. ఇన్‌ఫ్లూయంజా టైప్‌-ఏలో డజనుకుపైగా వైరస్‌లు ఉండగా హెచ్5ఎన్8, హెచ్5ఎన్1 రకాలకు చెందిన బర్డ్‌ ఫ్లూ మాత్రం పౌల్ట్రీ ఉత్పత్తులైన కోళ్లు, బాతులతో పాటు టర్కీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. పక్షుల్లో ప్రాణాంతకమైన ఈ హెచ్5ఎన్1 రకాన్ని తొలిసారిగా 1997లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

ట్యాగ్స్ :