రాచరిక విధులకు కేట్ మిడిల్టన్ దూరం

74చూసినవారు
రాచరిక విధులకు కేట్ మిడిల్టన్ దూరం
బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. రాచరిక విధులకు ఎప్పటికీ తిరిగిరారన్నది తాజా కథనం. అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ దీనిని ప్రచురించింది. ప్రజలు ఇంతకుముందు చూసిన విధంగా ఆమె కనిపించరని పేర్కొంది. ఆమె కోలుకుంటున్నప్పటికీ.. రాచరిక విధులకు ఎప్పుడు వస్తారనే దానిపై స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్