డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది?

56చూసినవారు
డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది?
డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వైరల్ వ్యాధి. డెంగ్యూ మూలం ఫ్లేవీ వైరస్. డెంగ్యూ ఆడ ఈజిప్టి (ఏడెస్ జాతి దోమ) దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈఏడిస్ దోమలు కుట్టిన 3 నుంచి 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే మీ రక్తంలో ప్లేట్ లెట్లను దెబ్బతీస్తుంది. ఫలితంగా తెల్లరక్తకణాలు దెబ్బతిని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో రోగ నిరోధక శక్తి తగ్గి రోగి మరింత బలహీనంగా మారుతాడు.

సంబంధిత పోస్ట్