డ్రగ్ అబ్యూజ్ అంటే ఏమిటి?

1058చూసినవారు
డ్రగ్ అబ్యూజ్ అంటే ఏమిటి?
ఏ డ్రగ్ నైనా వాడకూడని విధంగా వాడితే అది డ్రగ్ అబ్యూజ్ కిందకి వస్తుంది. మీకు ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్ ని ప్రిస్క్రైబ్ చేసిన డోస్ కంటే చాలా ఎక్కువగా తీసుకుంటే అది డ్రగ్ అబ్యూజ్. అసలు మీకు ప్రిస్క్రైబ్ చెయ్యని డ్రగ్ యూజ్ చేస్తే, అది కూడా డ్రగ్ అబ్యూజ్. ఇలా చెయ్యడం ద్వారా మీకు ఆనందం కలుగుతున్నా, లేదా వాస్తవ పరిస్థితుల నించి తప్పించుకోడానికి ఇలా చేస్తున్నా దాన్ని డ్రగ్ అబ్యూజ్ అనే అంటారు.

సంబంధిత పోస్ట్