స్మార్ట్ టీవీల్లో ఓఎల్ఈడీ అంటే ఏమిటి?

55చూసినవారు
స్మార్ట్ టీవీల్లో ఓఎల్ఈడీ అంటే ఏమిటి?
స్మార్ట్ టీవీ కొనేటప్పుడు ఓఎల్ఈడీ పేరు వినే ఉంటారు. OLED అంటే ఆర్గానిక లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలకు భిన్నంగా ఉంటుంది. QLEDలలో ఎల్ఈడీ బ్యాక్ లైట్ సిస్టమ్ ఉన్నట్లుగా ఈ OLEDలలో ఎమిటింగ్ సాంకేతికతతో వస్తాయి. ఎమిటింగ్ అంటే డిస్‌ప్లేలోని పిక్సెల్‌లు ఒక్కొక్కటి తమ సొంత కాంతిని విడుదల చేస్తాయి. ఇది వ్యక్తిగత బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ టీవీలు డార్క్ థీమ్ ని మరింత ప్రభావవంతంగా చూపిస్తాయి.

ట్యాగ్స్ :