రూ.27 కోట్లలో టాక్స్ తర్వాత పంత్ అకౌంట్‌కి వచ్చే డబ్బులు ఎంతంటే?

77చూసినవారు
రూ.27 కోట్లలో టాక్స్ తర్వాత పంత్ అకౌంట్‌కి వచ్చే డబ్బులు ఎంతంటే?
జెడ్డాలో నవంబర్‌ 24, 25న రెండు రోజులపాటు 2025 ఐపీఎల్‌ మెగా వేలం జరిగింది. ఈ వేలంలో టీమ్‌ ఇండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ అత్యధిక ధర పలికాడు. ఐపీఎల్‌ హిస్టరీలో ఖరీదైన ఆటగాడిగా రికార్డు క్రియేట్‌ చేశాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రూ.27 కోట్ల నుంచి భారత ప్రభుత్వం దాదాపు రూ.8.1 కోట్లను పన్నులుగా మినహాయిస్తుంది. డిడక్షన్స్ తర్వాత పంత్ ఏటా దాదాపు రూ.18.9 కోట్లు అందుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్