చికెన్ ధరలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కనిపించింది. వారం రోజుల కింద తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధరలు రూ.130 నుంచి రూ.150 ఉండగా.. ఇప్పుడు పెరిగాయి. తెలంగాణలో కేజీ విత్ స్కిన్ చికెన్ ధర రూ.170, స్కిన్ లెస్ రూ.193గా ఉంది. అలాగే ఏపీలో విత్ స్కిన్ రూ.171, స్కిన్ లెస్ చికెన్ ధర కేజీ. రూ193గా ఉంది. ఏపీ, తెలంగాణలో గుడ్లు డజన్ రూ.66గా కొనసాగుతోంది.