విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి?

74చూసినవారు
విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి?
ఏదైనా కంపెనీ అకస్మాత్తుగా, భారీ లాభాలపై అధిక పన్ను విధించడాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఇది సాధారణ పన్నుకు అదనం. ఇది US, UK, మంగోలియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియాలో వర్తిస్తుంది. జూలై 2022 నుండి పెట్రోలియం ఎగుమతులపై భారతదేశం కూడా ఈ పన్ను విధిస్తోంది. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది. ముడి చమురు ధర పెరుగుదల మరియు తగ్గుదలను బట్టి పన్ను మారుతూ ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్