వై2కే బగ్ అంటే ఏంటి?

81చూసినవారు
వై2కే బగ్ అంటే ఏంటి?
1960-80 మధ్యకాలంలో డేటా స్టోరేజీ తగ్గించేందుకు డేట్ ఫార్మాట్‌లో సంవత్సరంలో తొలి రెండు డిజిట్లు మినహా చివరి రెండు డిజిట్ల కోడ్‌ను కంప్యూటర్ ఇంజినీర్లు వాడేవారు. ఈ డేటా ఫార్మాట్ డిసెంబర్ 31, 1999 తర్వాత తేదీ మారే సమయంలో 00ను 2000 ఏడాదిగా కాకుండా 1900గా సిస్టమ్ అర్థం చేసుకుంటుందనే ఆందోళన ప్రోగ్రామర్లలో నెలకొంది. దీన్నే వై2కే బగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ బగ్ కారణంగా బ్యాంకింగ్ సహా అనేక రంగాలు ఆందోళనకు గురయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్