భూకంపం వచ్చినప్పుడు ఏమి చేయాలంటే..?

73చూసినవారు
భూకంపం వచ్చినప్పుడు ఏమి చేయాలంటే..?
భూప్రకంపనలు సంభవించినప్పుడు మొదట ప్రశాంతంగా ఉండాలి. ఆ సమయంలో భవనాలు లేని బహిరంగ ప్రదేశాలకు దూరంగా వెళ్లాలి. భూకంపం సంభవించినప్పుడు.. ఇంట్లో ఉన్నవారు డెస్క్, టేబుల్, బెడ్ కింద దాక్కోవాలి. అలా దాక్కుంటే ఇంట్లోని సామాన్లు వారిపై పడకుండా తప్పించుకోవచ్చు. ఆ సమయంలో గాజు తలుపులు, అద్దాలు, కిటికీల నుంచి దూరంగా ఉండాలి. ఇది కాకుండా భూకంప సమయంలో కొవ్వొత్తులు, అగ్గిపుల్లలు, ఇతర వస్తువులను ఉపయోగించవద్దు.

సంబంధిత పోస్ట్