CISCE 11వ, 12వ తరగతి సిలబస్‌లో మార్పులు

65చూసినవారు
CISCE 11వ, 12వ తరగతి సిలబస్‌లో మార్పులు
11, 12 తరగతులకు చెందిన సబ్జెక్టుల సిలబస్‌ను CISCE సవరించింది. 12వ తరగతికి చెందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, కామర్స్, అకౌంటెన్సీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, లీగల్ స్టడీస్‌తో సహాసబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు చేసింది. 11వ తరగతి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, హిస్టరీ సిలబస్‌లో మార్పులు చేసింది. ఈ సిలబస్‌లను వచ్చే అకడమిక్ సెషన్ నుంచి అమలు చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్