భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారంటే..?

578చూసినవారు
భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారంటే..?
భూకంప తీవ్రతను తెలుసుకోవడానికి రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. 0-1.9 వరకు సమాచారం సీస్మోగ్రాఫ్ నుంచి మాత్రమే పొందబడుతుంది. 2-2.9 కాంతి మెరిసినట్లుగా అనుభూతి, 3-3.9 వరకు ఒక ట్రక్కులో వెళ్లినప్పుడు ఎలా అయితే అనుభూతి చెందుతామో.. ఇదే విధమైన ప్రభావం. 4-4.9 ఇళ్ల కిటికీలు, ఫోటో ఫ్రేమ్‌లు పడిపోవచ్చు. 5-5.9 ఫర్నిచర్ అంతా కిందపడుతుంది. 6-6.9 భవనాల పునాదులు పగలవచ్చు. 7నుంచి ఆపై భవనాలు కూలిపోతాయి.

సంబంధిత పోస్ట్