భార్యాభర్తలను వీడదీస్తున్న గురక (Trending)

77చూసినవారు
భార్యాభర్తలను వీడదీస్తున్న గురక (Trending)
ఈరోజుల్లో చాలామందికి గురక రావడం కామన్‌గా మారింది. అయితే గురక కారణంగా ఓ జంట విడాకులు తీసుకునే స్థాయికి చేరుకుంది. ఇటీవల అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సంచలన రిపోర్ట్‌ను బయటపెట్టింది. కేవలం గురక కారణంగా అమెరికాలో జంటలు ఒకరి నుండి ఒకరు విడాకులు తీసుకుంటున్నారని, విడాకులకు గురక అనేది మూడవ అతిపెద్ద కారణంగా తేల్చి చెప్పారు. భారత్‌లోనూ గురక సమస్య పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్