వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువు

62చూసినవారు
వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువు
దేశంలో వాట్సప్ తన పేమెంట్ సేవలు ప్రారంభించి చాలా రోజులే అయినప్పటికీ.. ఆదరణ మాత్రం అంతంతే. దీంతో వాట్సప్ పేమెంట్స్ ఫీచర్‌ను సులభతరం చేసింది. ప్రస్తుతం వాట్సప్ పేమెంట్స్ చేయాలంటే త్రీ డాట్స్ మెనూలో ఉన్న పేమెంట్స్ మెనూలోకి వెళ్లి ప్రక్రియ పూర్తి చేయాలి. ఇకపై చాట్ లిస్ట్ నుంచే ఆ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్