కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి

534చూసినవారు
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి
నాయకుడు అంటే ప్రజా సమ్యల పరిష్కారానికి కృషి చేసేవాడని.. కుర్చీకి పరిమితమయ్యేవాడు నాయకుడు కాదని చాటి చెప్పిన నేత పుచ్చలపల్లి సుందరయ్య. అంతేకాదు.. పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లి నిరాడంబరుడిగా పేరొందిన నేత పుచ్చలపల్లి సుందరయ్య. నేడు పుచ్చలపల్లి సుందరయ్య జయంతి. విప్లవ పోరాట చరిత్రలో త్యాగాలు, ఉద్యమ నిర్మాణాలకు పుచ్చలపల్లి సుందరయ్య చిరునామా అని అంటారు.

సంబంధిత పోస్ట్