దేశంలో అందుబాటు ధరలో ఇళ్లు కొనుగోలు చేసేందుకు అనువైన నగరాలుగా చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాలు ఉన్నాయని మ్యాజిక్ బ్రిక్స్ వెబ్ సైట్ నివేదిక పేర్కొంది. 'హౌసింగ్ అఫర్డబిలిటీ ఇన్ మేజర్ ఇండియన్ సిటీస్' పేరుతో రూపొందించిన ఈ జాబితా ప్రకారం, ఇల్లు కొనుగోలు చేసేందుకు ఖరీదైన నగరంగా ముంబై నిలవగా ఆ తర్వాత గుర్‌గావ్, న్యూఢిల్లీ లు ఉన్నాయి. గత 4 ఏళ్లలో
భారత్ లో ఇళ్ల ధరలు సగటున 46% పెరిగాయి.