ఏ కోర్సు చదివితే మంచిది?

76చూసినవారు
ఏ కోర్సు చదివితే మంచిది?
బైపీసీ తర్వాత బీఎస్సీ నర్సింగ్ చదివినవారు స్టాఫ్ నర్స్, నర్స్ ఎడ్యుకేటర్, క్లినికల్ రిసెర్చ్ నర్స్, పబ్లిక్ హెల్త్ నర్స్ లాంటి హోదాల్లో చేరవచ్చు. బీ ఫార్మసీ చదివినవారు ఫార్మసిస్ట్, క్లినికల్ రిసెర్చ్ అసోసియేట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లాంటి కొలువుల్లో చేయొచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వారు అగ్రికల్చర్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, అగ్రోనమిస్ట్, ప్లాంట్ బ్రీడర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాంటి ఉద్యోగాల్లో చేరొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్