పొట్టేలు పిల్లల పెంపకంలో మెలకువలు

82చూసినవారు
పొట్టేలు పిల్లల పెంపకంలో మెలకువలు
మొదటిసారి గొర్రెల పెంపకం చేపట్టే వారు 50 ఆడగొర్రెలు, రెండు విత్తనపు పొట్టేళ్లతో ప్రారంభించడం శ్రేయస్కరం. రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వయస్సున్న ఆడగొర్రెలను ఎంపిక చేసుకోవాలి. విత్తన పొట్టేలు 10-20 నెలలు వయసు కలిగి ఉండాలి. త్వరగా లాభాల కోసం గొర్రెల పెంపకం చేపడితే 2-3 నెలల వయసు కలిగిన 15-20 పిల్లలను కొనుగోలు చేసి వాటిని 6-8 మాసాలు పెంచి 30-35 కిలోల బరువుకు చేరుకోగానే మార్కెటింగ్ చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్