సంధ్య థియేటర్ అంశంలో బీఆర్ఎస్ ఎటు వైపు ఉంది?: అద్దంకి దయాకర్ (వీడియో)

85చూసినవారు
సంధ్య థియేటర్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు ఉంటుందో చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయిన రేవతి వైపా లేదా అరెస్టు అయిన అల్లుఅర్జున్ వైపా అనేది స్పష్టంగా ప్రజలకు చెప్పాలని అన్నారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, ఓ ఆడబిడ్డ చావుకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్