దేశ తొలి బడ్జెట్‌ను ఎవ‌రు ప్ర‌వేశ‌పెట్టారంటే!

63చూసినవారు
దేశ తొలి బడ్జెట్‌ను ఎవ‌రు ప్ర‌వేశ‌పెట్టారంటే!
భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే బడ్జెట్‌ను రూపొందించారు. తొలిసారి 1860, ఏప్రిల్‌ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్ ఇండియా స్కాటిష్‌ ఆర్థికవేత్త జేమ్స్‌ విల్సన్ బడ్జెట్‌ను బ్రిటిష్‌ రాణికి సమర్పించారు. ఇక స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబరు 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.

సంబంధిత పోస్ట్