బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరంటే?

73చూసినవారు
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరంటే?
దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ. ఆమె 1970-71లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత ఆమె బడ్జెట్‌ను సమర్పించారు. ఆ సమయంలో ఆమె ప్రధానమంత్రి. ఆమె మొదటి మహిళా ప్రధాన మంత్రి, మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్