సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి మర్యాద ఎక్కువ

79చూసినవారు
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి మర్యాద ఎక్కువ
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సెప్టెంబరులో పుట్టిన వారు చిన్న వయసు నుంచే విజయాన్ని రుచి చూస్తారు. చదువుల్లో రాణిస్తారు. సెప్టెంబరులో జన్మించిన వారు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతరులతో పోలిస్తే వీరికి రోగనిరోధక శక్తి కొంచెం ఎక్కువ. ఇతరులతో మర్యాదగా నడుచుకుంటారు. ఏ విషయం మాట్లాడినా కానీ చాలా పొలైట్‌గా, మర్యాదగా వారి తియని మాటలు, వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఇంకా ఏ పని చేసినా పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తారు.

సంబంధిత పోస్ట్